
సుకుమార్ లెక్క ఈ సారి తప్పలేదు . అతను తీసిన కుర్ర కారు ప్రేమ కథ చిత్రం 100 % Love యువతని విశేషంగా ఆకట్టుకున్తోమ్ది. తక్కువ కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం తోలి మూడు రోజుల్లోనే మంచి వసూళ్లు రాబట్టుకున్నది. మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఎడున్నర్ర కోట్ల రూపాయల పైనే వసూళ్ళు చేసింది . పది కోట్లు పై చిలుకు బుద్గేట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అంతకు రెండింతలు మొత్తాన్ని కేవలం తేఅత్రికాల్ బిజినెస్ ద్వారానే సమప్దిస్తుందని అంచనులున్నాయి. ఇక సతేల్లితే , డివిడి, ఆడియో రితెస్ రూపంలో మరో నాలుగైదు కోట్లు ఈజీ గ వచేస్తాయ్ . అంటే క్లోసింగ్ బుస్సినేస్స్ చూసుకుంటే నికర లాభం పదిహేను కోట్లు ఉంటుందన్న మాట. ఇక రేమకేస్ ర్య్త్సే కోసం ఎవరయినా వస్తే దాని ద్వార మరో రెండు మూడు కోట్లు గ్యారెంటీ . సో ఎలా చూసినా సుకుమార్ బ్లాక్ బస్టర్ యిచ్చాదన్న మాట.
No comments:
Post a Comment